• waytochurch.com logo
Song # 2761

naakai cheelina yuga yugamula నాకై చీలిన యుగ యుగముల శిల ముక్


Chords: ragam: ముఖారి-mukhaari

నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక
రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ||నాకై||

1. చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా
పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు
||నాకై||


2. నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా
నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు
||నాకై||


3. నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ
డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||నాకై||


4. కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి
సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య
||నాకై||


5. పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ
పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర
||నాకై||

naakai cheelina yuga yugamula shila mukthi naa kimmu shree yaesuvaa loaka
rakShka nannu nee loapala dhaagi veeAOkathoadanu nuMdanimmu sadhguNa sheelaa ||naakai||

1. cheelAObadina needhu prakka vidichi paaru jaalu jalamu rakthamu chaala naa
paapapu theerpu paapabalammu chaalu roopunu maapi nannuAO baavanuAO jaeyu
||naakai||


2. needhu nyaayMbagu praamanya viDhulanu naadhu sathkruthi thrupthigaa
naadhariMpavu paaramaarThakamainatti naadhu naasakthi baaShpamunu baarina naaku
||naakai||


3. naenu jaesina paapamulAO dhruMpa nevarini gaana naeranu yaesuvaa dheenuAO
danai vachchi nee maeti silvanu maanaka nae haththukoniyedha sachcharitha ||naakai||


4. kattAO buttamu laeka puttamukai yaasha butti nee yeda vachchithi netti
sahaayamu laeka neepai madhiAO butti nee sathkrurupAO boMdhAOjoochedha nayya
||naakai||


5. paramakalmaShuAOdanai nae neeti ruggakuAO barugu leththedha nippudu parama
paavana nannu( gadugumu laekunna maraNa moMdhudhu naenu ghoara paapavidhoora
||naakai||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com