Ninu sthuthiyinchi ganaparachi నిన్ను స్తుతియించి ఘనపరచి
నిన్ను స్తుతియించి ఘనపరచి సేవింతును “2”
నిన్ను స్తుతియించి ఘనపరచి సేవింతును
దేవా... ఆరాధింతును
నిన్ను స్తుతియించి ఘనపరచి సేవింతును
దేవా... ఆరాధింతును
నా స్తుతులకు పాత్రుడవు నీవు ఆరాధించెదను “2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
నీవే నా జీవము నీవే నా సర్వము
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
“నా స్తుతులకు”
1వ చరణం
ప్రభువా నే ప్రతి చోట ప్రభువా నే ప్రతి సమయం }
ఆరాధించి సేవించెదా...ఆరాధించి ఆనందించెదా.. } “2”
నా తండ్రి నీవే నా రాజు నీవే
నా లోకం నీవే నాకన్నీ నీవే
ఆరాధించి సేవించెదా...ఆరాధించి ఆనందించెదా..”2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
నీవే నా జీవము నీవే నా సర్వము “2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
2వ చరణం
ప్రభువా నీ వాక్యముతో ప్రభువా నే జీవిస్తూ }
ఆరాధించి సేవించెదా...ఆరాధించి ఆనందించెదా...} “2”
నా దైవం నీవే ఆధారం నీవే
నా ధ్యానం నీవే నా ప్రాణం నీవే
ఆరాధించి సేవించెదా...ఆరాధించి ఆనందించెదా..”2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
నీవే నా జీవము నీవే నా సర్వము “2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
3వ చరణం
ప్రభువా నీ రాజ్యంలో ప్రభువా పరిశుద్దులతో }
ఆరాధించి సేవించెదా...ఆరాధించి ఆనందించెదా..} “2”
నా ధైర్యం నీవే నా బలము నీవే
నా రక్షణ నీవే గురిగమ్యం నీవే
నీతో కలసి నిత్యం ఉండెదా }
నిత్యం నిన్నే ఆరాధించెదా } “2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
నీవే నా జీవము నీవే నా సర్వము “2”
ఆరాధన స్తుతి ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఘన మహిమలు నీకే
“నిన్ను స్తుతియించి”