Paiki Egiredhavu పైకి ఎగిరెదవు
పైకి ఎగిరెదవుదేవుని ఆనందం నిను కమ్మునుఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్నుఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవునీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -21. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవునీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -22. నీతి సూర్యుడు నీ పైన ఉదయించునుయేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవునీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
dhevuni aanandam ninu kammunuunnathamaina sthalamula ninu aahwaninchun -2paralooka swaasthyamuthoo pooshinchunu ninnuaakaasapu vaakillu theruchunu neeku -2neevu paiki leachedavu pai paina egiredhavuneevu veachiyunna dhinamula yokka phalamunu pondhedavu -2koolpoyinavanne rendinthalugaa maralaa pondhedhavu -21. baadhinchu bandhakamulu ee dhinamea vippabadunnee mundu addugaa nilichea sankellu thegipadun -2neekunna dharsanam neraveara thwarapadunanukuula dhwaaramulu nee koraku theravabadun -2neevu paiki leachedavu pai paina egiredhavuneevu veachiyunna dhinamula yokka phalamunu pondhedavu -2koolpoyinavanne rendinthalugaa maralaa pondhedhavu -22. neethi suuryudu neepai udhayinchunuyeasuni rekkala krindha aaroogyamondhedhavunee kaali krindha dhushtudu dhuuligaa maarununingiloo merupu vale satruvu kaalunu -2neevu paiki leachedavu pai paina egiredhavuneevu veachiyunna dhinamula yokka phalamunu pondhedavu -2koolpoyinavanne rendinthalugaa maralaa pondhedhavu -2