Sandhadi 6 సందడి 6
సందడి 6సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టనే శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడనేఆకాశం చుక్కలతో అలంకరించనిఅందులో ఒక తార రక్షకుని జాడ తెలిపెనేచమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే నింగి నేల ఏకమై సందడి చేసెనేకన్యక గర్భాన రారాజు పుట్టాడేఊరు వాడ వీధులలో సందడి చేద్దామేChorus:సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామేబేత్లెహేము పురములోన సందడి చేద్దామాసందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే దావీదు పురములోన సందడి చేద్దామేVerse:1నక్షత్ర రాశులు వింత కాంతులు ఈనేసర్వదూతాలి సిద్దపడెనే యుగయుగాల నిరీక్షణ ఫలియించెనేసర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనేVerse :2 అయ్యో మరియమ్మ అవమానము పొందేగాబ్రియేలు దూత వచ్చి భయపడకని చెప్పెనేపుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడని చెప్పెనేసర్వోన్నతుని కుమారుడని చెప్పెనేయుగయుగాలనేలే రారాజు నీలో నుండి వచ్చుననెనేఇమ్మానుయేలు దేవుడుఏసుక్రీస్తు అని చెప్పెనేVerse: 3నదులు సంతోషముతో ఉప్పొంగెనేఅలలు నాట్యమాడి స్తుతియించెనేసస్యశ్యామలం గుసగుసలాడేశాంతి సమాధానం వచ్చిందని చెప్పెనేసర్వ భూమి నీ రాకతో పరవశించెనేసృష్టి తలవంచి స్వాగతించెనే
samdhadi 6sambaramaascharyaalatho bhoomi oopiri bigabatteneysisuvu mrudhuvu hastha sparsanu pudami muddhaadeneyaakaasam chukkalatho alankarinchukoneneyandhulo oka thaara rakshakuni jaada thelipindhichamaku chamaku mantu oka thaara velaseneyningi nela ekamai sandhadi cheseneykanyaka garbhaana raaraaju puttaadeyooru vaada veedhullalo sandhadi cheddhaameychorus:sandhadi sandhadi sandhadi sandhadi sandhadi cheddaameybethlehemu puramulona sandhadi cheddaameysandhadi sandhadi sandhadi sandhadi sandhadi cheddaameydhaaveedhu puramulona sandhadi cheddaamey1. nakshathra raasulu vintha kaanthulu eeneysarva dhoothaali siddhapadeneyyugayugaala nireekshana phaliyincheneysarva srushti nee raakakai saakshamicheneysarvonnathamaina sthalamulalo dhevunikey mahimabhoomipai unna vaariki samaadhaanam ani dhootha cheppeney2. ayyo mariyamma avamaanamu pondheygaabriyelu dhoothochi bhayapadakani cheppeneyputtabovu bidda parishuddhudani cheppeneysarvonnathuni kumaarudani cheppeneyyugayugaalaneley raaraajuneelo nundi vachunaneneyimaanuyelu dhevuduyesu kreesthu ani cheppeney3. nadhulu santhoshamutho uppongeneyalalu naatyamaadi sthuthiyincheneysasyasyamalam gusagusalaadeysaanthi samaadhaanam vachindhani cheppeneysarva bhoomi nee raakatho paravasincheneysrusti thalavanchi swaagathincheney