mahoopakaaryamulu ennoo cheysina mahoonnthudaa naa yesayya మహోపకార్యములు ఎన్నో చేసిన మహోన్నతుడా నాయేసయ్య
మహోపకార్యములు ఎన్నో చేసిన మహోన్నతుడా నాయేసయ్య
మరువలేను నీ ప్రేమ నేన్నెనడు మహాత్యముగల మహారాజా
ఊహించలెని మేలులెన్నో ఆశ్చర్యంగా చేశావయ్యా
నా పక్షముగా నీవేనిలిచి దీవెనగా నన్ను మలిచావయ్యా
నిన్నే కీర్తింతును నిన్నే ఘనపరుతును నైవేద్యమునై నా యేసయ్యా
ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ గొప్ప దేవుడవు
నీవే యేసయ్యా గొప్ప కార్యాలు ఎన్నో చేసావు
కోటి కోటి స్తోత్రము యేసయ్యా
ఎలోహీం ఎలోహీం బలమైన దేవుడవు
నీవే యేసయ్య అసాధ్యమైనది లేనే లేదయ్యా
ఎబినేజర్ ఎబినేజర్ సహాయమైనావే
నా యేసయ్యా ఆదుకున్నావు ఆధారమైనావు
ఎల్ రోయి ఎల్ రోయి నన్ను చూచావే
నా యేసయ్యా నన్ను చూచావు నాతోడై నిలిచావు