ayyaa vandanaalu ayyaa vandanaalu అయ్యా వందనాలు అయ్యా వందనాలు
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)
మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) ||అయ్యా||
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2) ||అయ్యా||
ayyaa vandanaalu.. ayyaa vandanaalu
ayyaa vandanaalu neeke (2)
mruthathulyamaina shaaraa garbhamunu – jeevimpachesina neeke
nireekshane leni naa jeevithaaniki – aadhaaramaina neeke (2)
aagipovachchayyaa jeevithamu enno dinamulu
ayinaa neevisthaavayyaa vaagdhaana phalamulu (2) ||ayyaa||
avamaanameduraina abrahaamu brathukulo – aanandamichchina neeke
nammadagina devudani nee vaipu choochutaku – nireekshananichchina neeke (2)
kolpoledayyaa jeevithamu ninne choodagaa
jarigisthaavayyaa kaaryamulu aascharyareethigaa (2) ||ayyaa||