kaapaadunu nannu kaapaadunu కాపాడును నన్ను కాపాడును
కాపాడును నన్ను కాపాడును
కాలమంతా నన్ను కాపాడును
కలత చెందను నేను కలవరపడను
కడవరకు నన్ను కాపాడునే
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యకె హల్లెలూయ
స్తోత్రమే స్తోత్రమే నా యేసయ్యకె స్తోత్రము
కీడు నన్ను చుట్టుకున్నను
నష్టాలు రాకుండా కాపాడును
అపవాది అంబులతో దాడి చేసిన
అగ్ని ప్రాకారంలా కాపాడును
నా రాకలను,పోకలను కాపాడునే
నా యేసు నాతో ఉండి కాపాడునే
కంటికి రెప్పవలే కాపాడునే
కన్నీరు కార్చకుండా కాపాడునే
ఆత్మను నిస్కలముగ కాపాడును
సాతాను క్రియలను తొలగించును
జారకుండా కాపాడే శక్తిమంతుడే
రాకడలో హర్శించే ఉన్నతుడే