inti peru thallidhandrulevarainaa inti peredhi neekunnaa తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పల్లవి: తల్లితండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా
పుట్టింది తోలినరుడే దేవునికి కుమారుడిగా
మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా
"తల్లితండ్రు"
1. ఆదామునైనా, ఆ హవ్వనైనా ఆ దేవుడే చేసాడుగా
ఆ ఒకని నుండే ఎ జాతియైన నరులందరు వచ్చారుగా
తల్లితండ్రి పెరుముందు ఇంటి పెరుంటే
ప్రతి తండ్రి పెరుముందు ఇంటి పేరుంటే
మన ఇంటికి పెరూ ఉంటె - ఆదాము ఇల్లే ఆ దేవుడే
తన ఇంటి పెరె ఆ దేవుడే
ఆదాము దేవునికి కుమారుడు
"తల్లితండ్రు"
2. ఆదాము హవ్వ తన తరము వారికి దేవుని సంతానమణి చెప్పారుగా
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా
నేడున్న ఇంటిపెరు ఎలా వచ్చిందనీయంటే
మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిదనియాంటే
మన ఇంటికి పెరు ఉంటె
ఆదాము తాండ్రే ఆ దేవుడే
ఆ ఇంటి పేరే మనకుండలీలే..
"తల్లితండ్రు "