chudaali ninne nenu yesayyaa చూడాలి నిన్నే నేను యేసయ్యా
చూడాలి నిన్నే నేను యేసయ్యా
చేరాలి నిన్నే నేను మెస్సయ్యా
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి
నీ పాదాములు చేరినా వెంటనే
దొరికెను క్షమాపణ సంతోషము
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి
నిను చూచిన వారికందరికి
విడుదల స్వస్ధత కలిగెను
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి
పరలోక స్వాస్ధ్యముకై పరుగెత్తగా
ఇహలోక ఆశలు జయించగను
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి