maargamu choopumu intiki naa thandri intiki మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి ||2||పాప మమతల చేతపారిపోయిన నాకు ప్రాప్తించే క్షామముపశ్చాత్తాప్పమునోందితండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము ||2||ప్రభు నీదు సిలువముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము ||2|| ||మార్గము||దూర దేశములోనబాగుండుననుకొనుచు తప్పితి మార్గముతరలిపోయిరి నేనునమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము ||2||దాక్షిణ్య మూర్తి నీదయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము ||2|| ||మార్గము||నా తండ్రి నను జూచిపరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెనునవ జీవమును గూర్చిఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను||2||నా జీవిత కథయంతయేసు ప్రేమకు ధరలో సాక్షమై యుందును||2|| ||మార్గము||
Maargamu Choopumu Intiki Naa Thandri IntikiMaadhurya Prema Prapanchamo Choopinchu Kantiki ||2||Paapa Mamathala ChethaPaaripoyina Naaku – Praapthinche KshaamamuPaschaaththappamunondiThandri Kshama Korudu – Pampumu Kshemamu ||2||Prabhu Needu SiluvaMukhamu Chellani Naaku – Puttinche Dhairyamu ||2|| ||Maargamu||Doora DeshamulonaBaagundunanukonuchu – Thappithi MaargamuTharalipoyiri NenuNammina Hithulella – Tharime Daridryamu ||2||Daakshinya MoorthyNee Daya Naapai Kuripinchi – Dhanyunni Cheyumu ||2|| ||Maargamu||Naa Thandri Nanu JoochiParugidichoo Ethenchi – Naapaibadi EdchenuNava Jeevamunu GoorchiIntiki Thodkoni Velli – Nannoo Deevinchenu ||2||Naa Jeevitha KathayanthaYesu Premaku Dharalo – Saakshamai Yundunu ||2|| ||Maargamu||