• waytochurch.com logo
Song # 277

maargamu choopumu intiki naa thandri intiki మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి


మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి ||2||

పాప మమతల చేత
పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము
పశ్చాత్తాప్పమునోంది
తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము ||2||
ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము ||2|| ||మార్గము||

దూర దేశములోన
బాగుండుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను
నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము ||2||
దాక్షిణ్య మూర్తి నీ
దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము ||2|| ||మార్గము||

నా తండ్రి నను జూచి
పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి
ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను||2||
నా జీవిత కథయంత
యేసు ప్రేమకు ధరలో సాక్షమై యుందును||2|| ||మార్గము||

Maargamu Choopumu Intiki Naa Thandri Intiki
Maadhurya Prema Prapanchamo Choopinchu Kantiki ||2||

Paapa Mamathala Chetha
Paaripoyina Naaku – Praapthinche Kshaamamu
Paschaaththappamunondi
Thandri Kshama Korudu – Pampumu Kshemamu ||2||
Prabhu Needu Siluva
Mukhamu Chellani Naaku – Puttinche Dhairyamu ||2|| ||Maargamu||

Doora Deshamulona
Baagundunanukonuchu – Thappithi Maargamu
Tharalipoyiri Nenu
Nammina Hithulella – Tharime Daridryamu ||2||
Daakshinya Moorthy
Nee Daya Naapai Kuripinchi – Dhanyunni Cheyumu ||2|| ||Maargamu||

Naa Thandri Nanu Joochi
Parugidichoo Ethenchi – Naapaibadi Edchenu
Nava Jeevamunu Goorchi
Intiki Thodkoni Velli – Nannoo Deevinchenu ||2||
Naa Jeevitha Kathayantha
Yesu Premaku Dharalo – Saakshamai Yundunu ||2|| ||Maargamu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com