• waytochurch.com logo
Song # 27709

dheva dheva dheva dhivinunna dhevaa దేవ దేవ దేవదివినున్న దేవా


దేవ దేవ దేవ-దివినున్న దేవా
దేవ దేవ దేవ-దివినున్న దేవా
పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవ
అన్ని లోకములకు – అవతలనున్న
అన్ని లోకములకు – అవతలనున్న
ఉన్నత లోకాన – సన్నుతులుగొన్న దేవ
మహిమ లోకంబున – మహిమ పూర్ణముగ
మహనీయముగ నుండు – మానకుండగను దేవ
నీ కిష్టులైనట్టి – లోకవాసులకు
రాక మానదు శాంతి – రంజిల్లు వరకు దేవ
ధరణి మీదను – సమాధానంబు కలుగు
నరులకు నీ దర్శనం – బిచట కలుగు
వధువు సంఘముకు – బాలుండు
పృథ్విని సువార్తకు – పెరుగుట పట్టు

dheva dheva dheva – dhivinunna dhevaa
dheva dheva dheva – dhivinunna dhevaa
paavana stothramul paraloka dhevaa dheva
anni lokamulaku – avathalanunna
anni lokamulaku – avathalanunna
unnatha lokaana – sannuthulugonna dheva
mahima lokambuna – mahima poornamuga
mahaneeyamuga nundu – manakundaganu dhevaa
neekishtulainatti – lokavaasulaku
raaka maanadhu saanthi – ranjillu varaku dheva
dharanni meedhanu – samaadhaanambu kalugu
narulaku nee dharsanam – bichatakalugu
vadhuvu sanghamuku – baalundu
prudhvini suvaarthaku – perugut pattu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com