• waytochurch.com logo
Song # 27710

Ninnu nenu viduvannayya dhevaanannu dheevinchuvarakoo … నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ

నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ

అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా

నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా నన్ను దీవించువరకు విడువనన్నావే

తల్లి మరచినా నా తండ్రి విడచిన
తల్లి మరచినా నా తండ్రి విడచిన
కునుకక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ
కునుకక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా
నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ
నిన్ను నేను విడువనయ్య దేవా… నన్ను దీవించువరకూ
గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే
నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే?
మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకూ
అన్ని గతించిన నీ మాట శాశ్వతము
అన్ని గతించిన నీ మాట శాశ్వతము
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా
నిన్ను నేను విడువనయ్యా దేవా.. నన్ను దీవించువరకు

ninnu nenu viduvannayya dhevaa….nannu dheevinchuvarakoo

abrahamu dhevaa issac dhevaa jacobunu dheevinchina dhevaa

naa thodai untaanannaave ne vellu pratheechotaa
nannu dheevinchuvaraku viduvanannaave

thalli marachinaa naa thandri vidachina
thalli marachinaa naa thandri vidachina
kunukaka nidhura poka nanu choosthunnaavu dhevaa
kunukaka nidhura poka nanu choosthunnaavu dhevaa
ninnu nenu viduvannayya dhevaa….nannu dheevinchuvarakoo
ninnu nenu viduvannayya dhevaa….nannu dheevinchuvarakoo
goppa prannallikatho nannu ennukunnaavey
neekannaa goppa kaaryaalu chesedhanannaave
manushyadavukaadhu neevu maata tapputakoo
annee gathinchinaa neemaata saaswatham
annee gathinchinaa neemaata saaswatham
abrahamu dhevaa issac dhevaa jacobunu dheevinchina dhevaa
abrahamu dhevaa issac dhevaa jacobunu dheevinchina dhevaa
ninnu nenu viduvannayya dhevaa….nannu dheevinchuvarakoo
ninnu nenu viduvannayya dhevaa….nannu dheevinchuvarakoo

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com