yesaiah nee prema naaku chaalaiah యేసయ్యనీ ప్రేమ నాకు చాలయ్య
యేసయ్యనీ ప్రేమ నాకు చాలయ్యఆ ప్రేమను ఎవరు వర్ణించ లేరయ్యా [2]విలువైనది వెలకట్టలేనిదిసిరి సంపద కన్న బహు ఘనమైనది (2)నా ప్రియుడైన యేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా (2) (యేసయ్య)కన్నవారి ప్రేమ కంటే మిన్న అయిన ప్రేమ నిరంతరం నీవు నాపై చూపే ప్రేమ (2)అల్ప కాలమైనది ఈ లోకపు ప్రేమ అత్యున్నతమైనది నా యేసుని ప్రేమ (2)నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా (2) (యేసయ్య)కఠినాత్ములు నైన కరుణించును ప్రేమ కనికరము కలిగిన నా యేసుని (2)పగవారి పైన కురిపించును ప్రేమ పరిశుద్ధుడైన ఆ యేసుని ప్రేమ (2) నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా (2) (యేసయ్య)కలువరిలో సిలువ పైన చూపిన ప్రేమ రక్తం అంత ధారపోసి నన్ను కొన్న 3 (2)బలమైన మరణమును జయించిన ప్రేమ బలవంతుడైన మన యేసుని (2)నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా (2) (యేసయ్య)