• waytochurch.com logo
Song # 27716

siluva veeruda suvartha yodhuda సిలువ వీరుడా సువార్త యోధుడా


సిలువ వీరుడా – సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా – పరలోక వారసుడా
లెమ్ము తేజరిల్లుమా – వెలుగు వచ్చి యున్నది
లెమ్ము ప్రజ్వరిల్లుమా – అగ్ని మండుచున్నది (2)
లోకమంత చీకటి ఆవరించి యుండగా
దుష్టసాతానుడు చెలరేగు చుండగా (2)
దైవ వాక్య బలముతో – సత్యవాక్య వెలుగుతో
క్రీస్తు రాజ్యం స్థాపించి – సాతానును తరుముదాం (2)
పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా
కన్నీరు బ్రతుకులను కృంగజేయుచుండగా (2)
ప్రార్ధనా శక్తితో – ప్రవచనాత్మ వరముతో
క్రీస్తు రక్తం ప్రోక్షించి – దీవెనలలు నింపుదాం (2)

siluva veeruda – suvartha yodhuda
kreesthu rajya pauruda – para loka vaarasuda
lemmu thejarillumaa – velugu vachi yunnadhi
lemmu prajvarillumaa – agni manduchunnadhi (2)
loka mantha cheekati aavarinchi yundagaa
dhusta saathaanudu chelaregu chundagaa (2)
dhaiva vaakya balamutho – sathya vaakya velugutho
kreesthu rajyam sthaapinchi – saathaanunu tharumudhaam (2)
paapashaapa bandhakaalu vistharisthundagaa
kanneeru brathukulanu krunugajeyuchundagaa (2)
praardhana shakthitho – pravachanaathma varamutho
kreesthu raktham prokshinchi – dheevenalalu nimpudhaam (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com