amruthamu nee prema abhisakthudaa అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా
ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు
నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు
అంకితం యేసయ్యా నా జీవితం
నా జీవితం ఒక శోక కీర్తనా
మధురముగా మార్చావు నా స్థితినీ
తృనీకరించినా త్రోసివేసినా
వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా
నమ్మినా వారే మోసగించగా
ప్రేమకు ప్రతిగా ద్వేశించగా
నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు
నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా
ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా
నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా
విచారవధనములో విషాధసమయములో
నీయందు ఆనంధించి సంతోషించితిని
తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా
తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా