ravikaamthini mimchinadhau oka dhaeshamu రవికాంతిని మించినదౌ ఒక దేశము
1. రవికాంతిని మించినదౌ
ఒక దేశము దూరమున
వరభక్తులు చూచెదరు
తండ్రి యాశ్రయ మిచ్చునటన్
||అహహా త్వరలో
మేము చేరుదు మా స్థలమున్
అహహా త్వరలో
మేము చేరుదు మా స్థలమున్||
2. దుఃఖబాధలు లేక సదా
పూర్ణశాంతినిఁ బొందుచును
పరిశుద్ధుల కీర్తనలు
అందు నెప్పుడు బాడుదుము.
3. ప్రేమ సాగరుఃడౌ జనకున్
మాకు నిచ్చిన మేలులకై
మా కృతజ్ఞత జూపుచును
నిత్యమున్ స్తుతి యించెదము
1. ravikaaMthini miMchinadhau
oka dhaeshamu dhooramuna
varabhakthulu choochedharu
thMdri yaashraya michchunatan
||ahahaa thvaraloa
maemu chaerudhu maa sThalamun
ahahaa thvaraloa
maemu chaerudhu maa sThalamun||
2. dhuHkhabaaDhalu laeka sadhaa
poorNashaaMthiniAO boMdhuchunu
parishudhDhula keerthanalu
aMdhu neppudu baadudhumu.
3. praema saagaruHdau janakun
maaku nichchina maelulakai
maa kruthajnYtha joopuchunu
nithyamun sthuthi yiMchedhamu