• waytochurch.com logo
Song # 27762

sthothra geethamulu yehovaaku paadedham స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం


స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం
స్తుతియాగము అర్పించెదం
సర్వోన్నతుని సన్నుతించెదం

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1. వంకర మార్గమును – తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపెను
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించెను
ప్రేమాస్వరూపుడు – దీర్ఘశాంతుడు

2. ఘనమైన కార్యములు – జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా – నడిపించియున్నాడు
మనలను ఎంతో ప్రేమించెను గొప్ప దీవెనలు కురిపించెను
కరుణస్వరూపుడు – మహోపకారుడు

3. స్తుతులపై ఆసీనుడు – యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం
ఆత్మస్వరూపుడు – ఆరాధ్యనీయుడు

sthothra geethamulu yehovaaku paadedham
sangeetha swaramulatho gaanamu chesedham
galamethi paadedham yesu naamamunu hechinchedham
sthuthiyaagamu arpinchedham
sarvonnathuni sannuthinchedham

hallelujah hallelujah hallelujah
hallelujah hallelujah hallelujah

1. vankara maargamunu thinnaga chesenu
paadaina brathukulanu sarichesi nilipenu
mana dheena sthithini maarchivesenu
mana dhukkamunu tholaginchenu
premaaswaroopudu dheergasaanthudu

2. ghanamaina kaaryamulu jariginchiyunnaadu
ey kodhuva lekundaa nadipinchiyunnaadu
manalanu entho preminchenu goppa dheevenalu kuripinchenu
karunaaswaroopudu mahopakaarudu

3. sthuthulapai aaseenudu yehovaa dhevudu
loka rakshakudu mana yesu naadhudu
nindu manasutho koniyaadedham
mana chethuletthi poojinchedham
aathma swaroopudu aaraadhyaneeyudu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com