shrumgaara dhvaarmbu maa yaesuశృంగార ద్వారంబు మా యేసు మోక్ష
శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార
ద్వారము ||శృంగార||
1. పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ
పెట్టు ||శృంగార||
2. యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ
పెట్టు ||శృంగార||
3. అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను
జేర్చు ||శృంగార||
4. ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు
||శృంగార||
shruMgaara dhvaarMbu maa yaesu moakSh maargMbuna keMthoa shruMgaara
dhvaaramu ||shruMgaara||
1. paalunu dhaeneyuAO baaredi kaanaanu pradhaesha bhoomulakuAO bravaesha
pettu ||shruMgaara||
2. yerooShlaemaalaya parishudhDha sThalamMdhu parishudhDha januluga bravaesha
pettu ||shruMgaara||
3. athyMtha parishudhDha sThalamMdhu mammu nithyMbu yaaja kulagaanu
jaerchu ||shruMgaara||
4. irukaina naemadhi sariyaina dhvaarMbu sMkatMbainanu saukhyana jaerchu
||shruMgaara||