neevanti vaaru naaku evaru lerayya నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య
నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య
నా యేసయ్య హల్లెలూయ
సుఖములలో నీవే… బాధలలో నీవే
అన్ని వేళలో తోడు నీవేనయ్యా
నా స్నేహము నీవే… నా ఆశయు నీవే
నా సర్వము దేవా నీవేనయ్యా
ఇహమందును నీవే… పరమందును నీవే
ఎల్లప్పుడు నాతో నీవేనయ్యా