akshayamainadhi yesuni rakthamu peter peter అక్షయ మైనది యేసుని రక్తము
అక్షయ మైనది – యేసుని రక్తము (1 Peter 1:4)
అమరము నందున – పొందుగ నున్నది (Hebrews 9:12)
డెందము నందున – ప్రభువును పొందిన
అందలమున ప్రభు మహిమలో నుందుము
కలిగియుంటిమి – కలుషిత రక్తము
కడతేర్చు చివరకు – క్షయమగు రక్తము
జీవికి రక్తము – మూలాధారము (Deut 12:23, Lev 17:11)
అక్షయ రక్తమే – నిత్య జీవముకు (Hebrews 9:12 & 22, 1 Corinth 15:54)
మూడవ దినమున – మరణము గెలిచి
మరియను వారించే – తను తాక వద్దని (John 20:17)
మరు క్షణమేగా – పరమును చేరి (Psalm 24:9)
మందసమున తన రక్తము నుంచెను (Hebrews 9:12)
నిర్మలమైనది – వాడ బారనిది (1 Peter 1:4,18,19)
నిర్దోష మైనది – యేసుని రక్తము
పాప రహితము – పరలోక స్వాస్త్యము
నిత్య జీవముకు – మూలాధారము (1 Peter 1:18,19, 1 Corinth 15:54)
The blood of Jesus is incorruptible (1 Peter 1:4) It was kept so diligently in heaven (Hebrews 9:12) If we receive the Lord into our hearts, we will be with Him in His glory. What we have is ruined blood This corruptible blood will lead us to death one day As blood is essential for life, (Deut 12:23, Lev 17:11) incorruptible blood is essential for eternal life (Hebrews 9:12 & 22, 1 Corinth 15:54) On the third day, after the victory over death, Jesus prohibited Mary from touching Him (John 20:17) at that moment, He went into heaven (Psalm 24:9) placed His own blood on the mercy seat in heaven (Hebrews 9:12) Peaceful, does not fade away, (1 Peter 1:4,18,19) undefiled is the blood of Jesus. Sinless, our heavenly inheritance, the key to our eternal life. (1 Peter 1:18,19, 1 Corinth 15:54)