Nee vasamoudhunu swaadheenamoudhunu నీ వశమౌదును స్వాధీనమౌదును
నీ వశమౌదును – స్వాధీనమౌదును
పరవశమొందుచు – నీ ఆరాధనలో
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య
నిను ప్రేమించెద – నిను సేవించెద
నీదు ప్రేమను నే – చాటించెదను
ఆలయమౌదును – వాహనమౌదును
సాధనమునై నే – నీ పక్షముందును
నీ దండుజేరిన – నీ బంటునైతిని
నీ యుద్ధములనే – పోరాడెదన్
కడ బూర మ్రోగగా – కను రెప్పపాటున
మార్పు చెందెదన్ – నిన్ను చేరుకొందున్
nee vasamoudhunu – swaadheenamoudhunu
paravasamondhuchu – nee aaraadhanalo
yesayya, yesayya, yesayya, yesayya
ninu preminchedha – ninu sevinchedha
needhu premanu ne – chaatinchedhanu
aalayamoudhunu – vaahanamoudhunu
saadhanamunai ne – nee pakshamundhunu
nee dhandu jerina – nee bantunaithini
nee yuddhamulaney – poraadedhan
kada boora mrogagaa – kanu reppapaatuna
maarpu chendhedhan – ninnu cherukondhun