• waytochurch.com logo
Song # 27786

నా భారత దేశ రక్షణ కొరకై నా భారత దేశ రక్షణ కొరకై


నా భారత దేశ రక్షణ కొరకై
ప్రార్దించు వారిని ప్రసాదించూము 2
కుడి ఎడమలు ఎరుగని నా ప్రజల కొరకై
విలపించువారిని లేవనెత్తుము
ప్రసాదించుమూ ప్రసాదించుము
కన్నీరు కార్చేడి యిర్మీయాలను
ప్రసాదించుమూ ప్రసాదించుము
విజ్ఞాపన చేసిడి నేహెమ్యలను

నసించిపోచున్నరు పాప శపాలతో
ఆదరణ కరువై అనాధలైయున్నరు 2
క్షమియించుము యేసు కృపను చూపుము
కుమ్మరించుము నీ ప్రేమ నా దేశ ప్రజల కొరకు
ప్రసాదించు మూ ప్రసాదించుము
కన్నీరు కార్చేడి యిర్మీయాలను
విజ్ఞాపన చేసిడి నేహెమ్యలను || నా భారత దేశ ||

కరువులు ఇబ్బందులు ఘోర వ్యాధి బాధలు
నా కనుల స్థితిని చూసి వేదన పడుచునను 2
ఇక్యపరచుము యేసు నా దేశమును
విడిపించు నా దేశమును
ప్రసాదించు మూ ప్రసాదించుము
కన్నీరు కార్చేడి యిర్మీయాలను
విజ్ఞాపన చేసిడి నేహెమ్యలను || నా భారత దేశ ||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com