• waytochurch.com logo
Song # 27792

na ganam na pranam na sarvam nevae deva నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా


నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా
ఆశగా నిన్ను పాడా నను మలుచుకోవా
ఇలాలో నాకున్న తోడువు నీవేగా
ప్రతి నిత్యం నిను నేను చాటేదాను యేసయ్యా
ప్రతి క్షణం నీనామం నే పాడెదన్
దేవ దేవా నే నిను చాటేదన్
దేవ దేవా నే నిన్ను పాడెదన్

శ్రమలే నను చుట్టి పడ ద్రోసి కృంగదీసిన
విడువక నను కాచినవే
దేవ దేవా నీవే నా బలం
దేవ దేవా నీవే నా ఆశ్రమం ఈఈనా గానంఈఈ

వేకువనే నీదు వాక్యమును వేడెకెదను
నేరతము నీ సన్నిదిలో నేలచెదన్
దేవ దేవా నే నిను చాటేదన్
దేవ దేవా నే నిన్ను పాడెదన్ ఈఈనా గానంఈఈ

నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా
ఆశగా నిన్ను పాడా నను మలుచుకోవా
ఇలాలో నాకున్న తోడువు నీవేగా
ప్రతి నిత్యం నిను నేను చాటేదాను యేసయ్యా
ప్రతి క్షణం నీనామం నే పాడెదన్
దేవ దేవా నే నిను చాటేదన్
దేవ దేవా నే నిన్ను పాడెదన్

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com