na ganam na pranam na sarvam nevae deva నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా
నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవాఆశగా నిన్ను పాడా నను మలుచుకోవా ఇలాలో నాకున్న తోడువు నీవేగా ప్రతి నిత్యం నిను నేను చాటేదాను యేసయ్యాప్రతి క్షణం నీనామం నే పాడెదన్దేవ దేవా నే నిను చాటేదన్ దేవ దేవా నే నిన్ను పాడెదన్శ్రమలే నను చుట్టి పడ ద్రోసి కృంగదీసినవిడువక నను కాచినవేదేవ దేవా నీవే నా బలందేవ దేవా నీవే నా ఆశ్రమం ఈఈనా గానంఈఈవేకువనే నీదు వాక్యమును వేడెకెదను నేరతము నీ సన్నిదిలో నేలచెదన్దేవ దేవా నే నిను చాటేదన్ దేవ దేవా నే నిన్ను పాడెదన్ ఈఈనా గానంఈఈనా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవాఆశగా నిన్ను పాడా నను మలుచుకోవా ఇలాలో నాకున్న తోడువు నీవేగా ప్రతి నిత్యం నిను నేను చాటేదాను యేసయ్యాప్రతి క్షణం నీనామం నే పాడెదన్దేవ దేవా నే నిను చాటేదన్ దేవ దేవా నే నిన్ను పాడెదన్