yedabayani ne krupalo యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవాదయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువానీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసుయెడబాయని నీ కృపలోనశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి 2నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2రక్షణ భాగ్యము నొసగితివేనీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2యెడబాయని నీ కృపలోనా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి 2చెదరిన నా హృది బాధలన్నిటిని 2నాట్యముగానే మార్చితివేనీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2యెడబాయని నీ కృపలోఅనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా 2ఆహా రక్షక నిన్ను స్తుతించెద 2ఆనంద గీతము నేపాడినీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2యెడబాయని నీ కృపలో