nee sannidhi naatho ventarani నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో
నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో
మండనివ్వని
పాపిని ప్రభువా క్షమియించవా దోషిని ప్రభువా సరిచేయవా
ఎబినేజరే ఎబినేజరే – ఎబినేజరే ఎబినేజరే
వాగ్ధాన ప్రదాత – నమ్మదగిన దేవ
ఆశ్రయ దుర్గమా – బలమైన దేవ
సమాధాన ప్రదాత – కృపగల దేవ
ఆనంద కారకుడ – ప్రియమైన దేవ
సమృద్ధి ప్రదాత – మహిమగల దేవ
జీవిత నావికుడ – నిత్యుడైన దేవ
నిత్య జీవ ప్రదాత – నీతిగల దేవ
స్తుతులకు పాత్రుడ – ఘనమైన దేవ