• waytochurch.com logo
Song # 27802

boora dvani akasamlo dvaninchaga బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా


బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా
బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా
మా యేసు మహా రాజు-వచ్చుచుండెను

1. ఆ దినం మిక్కిలి సమీపం
శుద్ధులుఅందరు చేరెదరు (2)
దేవుని బూర ధ్వనియించగా
దేవాది దేవుని సంధించెదము(2) ||బూర||

2. ఆకాశం భూమియు మారినను
శక్తిమంతుని వాగ్దానం మారదు
దేవుని బూర ధ్వనియించగా
దేవాది దేవుని దర్శించెదము ||బూర||

3. దొంగలు అటు యిటు తిరుగుచును
దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు
ఓ దేవారమ్ము వాంఛను తీర్చుము
మెలకువతో వేచియున్నాము ||బూర||

4. కనురెప్పపాటున మారెదము
మోక్షంలో అందరము చేరెదము
కన్నీరుదిగులు అచ్చటలేవు
దేవుడు తానే వెలుగై యుండును ||బూర||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com