sarvachiththmbu needhaenayyaa సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమ
సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న
మాంటినయ్యా సరియైన పాత్రన్ జేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||
1. ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు
నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకున్న పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ||
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల
చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ
చేతబట్టినన్ రక్షింపుమా ||సర్వ||
3. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా
నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరూ నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ||
sarvachiththMbu needhaenayyaa svaroopamichchu kummarivae saarepai nunna
maaMtinayyaa sariyaina paathran jaeyumayyaa sarvaeshvaraa naerikthuMdanu
sarvadhaa ninnae saeviMthunu ||sarva||
1. prabhoo! sidhDhiMchu nee chiththamae praarThiMchuchuMti nee sanniDhi parikiMpu
nanneedhivasMbuna parishubhramaina himamukunna parishudhDhun jaesi paaliMpumaa
paapMbuboava nanu gadugumaa ||sarva||
2. nee chiththamae sidhDhiMchu prabhoo ninnae praarThiMthu naa rakShkaa neechamau gaayamula
chaethanu nithyMbu kruMgi alasiyuMda nijamaina sarvashakthuMdavae nee
chaethabattinan rakShiMpumaa ||sarva||
3. aathmasvaroopa nee chiththamae anishMbu chellu ihaparamuna aDhikMbugaa
nannee yaathmathoa aavariMpumoa naa rakShkaa aMdharoo naaloa kreesthuni jooda
aathmathoa nannu niMpumu dhaevaa ||sarva||