siluvalo naa kosamu baliyaina naa yesayya సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య
సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య
మోకాళ్లపై నీ సిలువను కట్టెదను
కన్నీటితో నీ పాదాలు కడిగెదను
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా…
ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి
తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి
సిలువపైన దొంగ నా వంటి పాపి నిను చూసి వేడుకొనగా
నేడు నీవు నాతో పరదైసులో ఉందువని రక్షించితిరి
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా…