Siyonu kumari prakaarama nadi pravaahamu valenu సీయోను కుమారి ప్రాకారమ నది ప్రవాహము వలెను
సీయోను కుమారి ప్రాకారమ – నది ప్రవాహము వలెను
దివారాత్రములు యెడతెగక – కన్నీరు పారనిమ్ము (2)
1. నీ కంటి పాపను – విశ్రమింపనీయకుము (2)
విరామము కలుగక – ప్రార్దించుము ప్రభు యేసుని (2) (సీయోను)
2. రేయి మొదటి జామున – లేచి మొర పెట్టుము (2)
నీరు కుమ్మరించునట్లు – కుమ్మరించు నీ హ్రుదయం (2) (సీయోను)
siyonu kumari prakaarama – nadi pravaahamu valenu
divaaraatramulu yedategaka – kanneeru paaranimmu (2)
1. nee kanti paapanu – visramimpa niyakumu (2)
viraamamu kalugaka – praardinchumu prabhu yeasuni (2) (siyonu)
2. rey modati jaamuna lechi mora pettumu (2)
neeru kummarinchu natlu kummarinchu nee hrudayam (2) (siyonu)