Snehithudu Prana priyudu Ithade naa priya snehithudu స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు
స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు || 2 ||
నా సమీప బందువుడు – దీన పాపి బాందవుడు || 2 ||
వినుమ క్రైస్తవమ – వినుమ యువతరమ
1. తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను – జాడలు వెతికి జాలి చూపెను || 2 ||
పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమ ||
2. బాధలలో నన్ను ఆధారించెను – శోధనలందు తోడు నిలిచెను || 2 ||
నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమ ||
snehithudu prana priyudu – ithade naa priya snehithudu || 2 ||
naa sameepa bandhuvudu – deena paapi baandavudu || 2 ||
vinuma kraisthavama – vinuma yuvatharama
1. thodu needa leni nannu chooda vachenu
jaadalu vethiki jaali choopenu || 2 ||
paadaina brathukunu baaguchesenu
endina module chigurinchenu || 2 || || vinuma ||
2. bhaadalalo nannu aadharinchenu
shodanalandu thodu nilichenu || 2 ||
naa moralanni aalakinchenu
naa baaramanthayu tholaginchenu || 2 || || vinuma ||