sadaakaalamu neetho nenu సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా