Sajeevudaina vaarini meerela mruthulalo vedakuchunnaaru సజీవుడైన వారిని మీరేల మృతులలో వెదకుచున్నారు
సజీవుడైన వారిని మీరేల మృతులలో వెదకుచున్నారు (2)
ఆయన ఇక్కడ లేడు లేచి యున్నాడు (4) (సజీవుడైన)
1. మనుష్య కుమారుడు హల్లేలుయా
మరణము నొందెను హల్లేలుయా
ముడవ దినమున హల్లేలుయా
తిరిగిలేచెను హల్లేలుయా (2) (ఆయన)
హేయ్! ఈ పాట నీకు అర్దమైయిందా? అర్దముకాకపోతే ఇప్పుడు విను
దేవుడు మనుష్యరూపములో వచ్చి నీ కొరకు ప్రాణము ఇచ్చి
ఆయన నీ బారన్ని మొయటానికి సిద్దముగా ఉన్నాడు
ఆయనే నీ కొరకు రక్తము చిందించినా యేసు
ఆయనలోనే రక్షణ ఆయనలోనే నిరీక్షణ
ఆయనలోనే విమోచన ఆయనలోనే విడుదల
ఆయనలోనే సమాదానం ఆయనలోనే నిత్యజీవం
2. సమస్త జనములు హల్లేలుయా
ఆయన పేరిట హల్లేలుయా
మారుమనస్సు పొంది హల్లేలుయా
రక్షింపబడుదురు హల్లేలుయా (2) (ఆయన)
sajeevudaina vaarini meerela mruthulalo vedakuchunnaaru (2)
aayana ikkada ledu lechi yunnadu (4) (sajeevudaina)
1. manushya kumaarudu hallelujah
maranamu nondhenu hallelujah
moodava dinamuna hallelujah
thirigilechenu hallelujah (2) (aayana)
hey! ee paata niku ardamaiyinda? ardamukaakapothey ipudu vinu
devudu manushyaroopamulo vacchi nee koraku praanamu icchi
aayana nii baaranni moyataaniki siddamuga unnaadu
aayaney nee koraku raktamu chindinchinaa yesu
aayana loney rakshana aayana loney nireekshana
aayana loney vimochana aayana loney vidudala
aayana loney samaadaanam aayana loney nityajeevam
2. samasta janamulu hallelujah
aayana perita hallelujah
maarumanassu pondi hallelujah
rakshimpabaduduru hallelujah (2) (aayana)