Santhosha sambaraaluro సంతోష సంబరాలురో
సంతోష సంబరాలురో
యేసయ్య జననమాయేరో
జగమంతా పండుగాయేరో
రక్షకుడుదయించినాడురో
ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో
ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో
1. నమ్మదగిన గొప్ప దేవుడు – నరుడై భువికి వచ్చినాడు
బేదమేమి లేని దేవుడు – బేత్లేహేములో పుట్టినాడు
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో
2. మార్పు లేని గొప్ప దేవుడు – మహిమను విడిచి వచ్చినాడు
శక్తిగలిగిన గొప్ప దేవుడు – శాపమంతా తీసివేయును
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో
santhosha sambaraaluro
yesayya jananamaayero
jagamantaa pandugaayero
rakshakududayinchinaaduro
intintaa prati intaa rakshanna tecchindiro
uurantaa vaadantaa panduga vacchindiro
1. nammadagina goppa devudu – narudai bhuviki vacchinaadu
bedamemi leni devudu – betlehemulo puttinnadu
rakshanna dinamide yesuni cheruko
ee kshanname yesuni cheri veduko
2. maarpu leni goppa devudu – mahimanu vidichi vacchinaadu
skthigaligina goppa devudu – saapamantaa tisiveyunu
rakshannna dinamide yesuni cheruko
ee kshanname yesuni cheri veduko