shaalemu raajaa shaanthiki raajaa షాలేము రాజా శాంతికి రాజా
షాలేము రాజా శాంతికి రాజా
షాలేము రాజా
సర్వోన్నతుడా నా దేవా
కృపామయుడవు నీవయ్యా
రాజా రాజా రాజా యేసు రాజా
దేవా దేవా నిత్యుడగు దేవా
లోకంలో లేదు నిజమైనా శాంతి
పరలోకంలో మాకుంది
యుగయుగాలు రారాజువై నీవు
మమ్మును పాలింతువు
మా నీతియు మా న్యాయము
ఎల్లప్పుడు నీవయ్యా
మా కేడెము మా దుర్గము
మా జీవము నీవయ్యా
క్రీస్తు నందు ఉన్నవారికి
ఏ శిక్షావిధి లేదు
క్రీస్తుని పోలి నడుచుకొనుచూ
చిత్తము నెరవేర్చెదం
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే మరి లాభము
నా అతిశయం నా లక్ష్యము
ఎల్లప్పుడు క్రీస్తేగా