lokaaniki aanandame లోకానికి ఆనందమే
లోకానికి ఆనందమే
ప్రభుయేసు జన్మించెగా
అరుదెంచెను నరరూపిగా
క్రీస్తు ఈనాడేగా
Chorus:
మనకు తోడుగా
ఇమ్మానుయేలు
లోక రక్షకుడు
అభిషేక నాధుడు
సర్వోనతమైన స్థలములలోన
దేవునికే మహిమ
చీకటిలోనున్నవారికి
గొప్ప వెలుగు ఉదయించెను
బందింపబడిన వారికి
గొప్ప విడుదల కలిగెను
నశించుపోవువారికి
గొప్ప రక్షణ కలిగెను
యుదయ బెత్లెహేములో
యేసు ప్రభువుగా పుట్టెను
రాజుల రాజుగా మనలను
నిత్యము పాలించును
అమితానందము మనకు
నిత్యజీవము కలిగెను
అమితానందము మనకు