yehovaa raaphaa swasthaparachu devaa యేహోవా రాఫా స్వస్థపరచు దేవా
యేహోవా రాఫా స్వస్థపరచు దేవా
మము కరుణించుమా (కరుణించుమా)
స్వస్థపరచుమా (స్వస్థపరచుమా)
దృష్టించుమయ్యా ఈ మృత్యుఘోషను
క్షమియించుమయ్యా ఈ దేశ దోషముల్
నీవే మా దిక్కని ఎవరి వలన కాదని
నీవైపే చూచుచున్నామయ్యా
భయముతో భీతిల్లిన జనము
కన్నీటిపర్యంతమవుచుండగా
భయపడకుమని మాట ఇచ్చినవాడా
జ్ఞానులు అధికారులు ధనవంతులు
నిస్సహాయ స్థితిలో పడియుండగా
ఏమి చేయుటకును మాకు తోచక