yeasu vaipu choochuchu యేసు వైపు చూచుచు
యేసు వైపు చూచుచు
నీ పయనమంత సాగని
కృతఙత స్తోత్రాలతో
రెట్టింపు ప్రేమ భక్తితో
యేసు ఉంటే చాలనే
నిశ్చయంబు ఉన్నచో
ఎడారిలో సెలయేరులే
ఇరుకులో విషాలతే
యేసురాజు ద్వజము బట్టి
ముందుగా నడువగా
జయ జయ గానాలతో
క్షణ క్షణం హుషారుగా
కరుములెత్తి గలము విప్పి
యేసుకే జయం అంటు సాగిపోదుము