Yesu rakthamu shuddhi chesey rakthamu యేసు రక్తము శుద్ధి చేసే రక్తము
యేసు రక్తము, శుద్ధి చేసే రక్తము
పరిపూర్ణమైన రక్తము, పరిశుద్ధ రక్తము
మన యేసు రక్తము, మన యేసు రక్తము
పాపములన్నియు కడుగును, ప్రియయేసు రక్తము
ఏ పాపము లేని రక్తము, ప్రియయేసు రక్తము
కన్నీరంతయు తుడుచును, ప్రియయేసు రక్తము
ఏ బేధము లేని రక్తము, ప్రియయేసు రక్తము
yesu rakthamu, shuddhi chesey rakthamu
paripoornamaina rakthamu, parisuddha rakthamu
mana yesu rakthamu, mana yesu rakthamu
paapamulanniyu kadugunu, priyayesu rakthamu
ey paapamu leni rakthamu, priyayesu rakthamu
kanneeranthayu tuduchunu, priyayesu rakthamu
ey bedhamu leni rakthamu, priyayesu rakthamu