Yesayya neeve aasrayapuramu యేసయ్య నీవే ఆశ్రయపురము
యేసయ్య నీవే ఆశ్రయపురము
ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడనే కోరుకున్న నా ప్రియుడా
ఆదరించు స్నేహితుడా
గొల్గొత కొండపైన నీ ప్రాణము అర్పించావు
నీవు చేసిన త్యాగం వర్ణించగలనా దేవా
నీవు చూపిన ప్రేమ పోల్చలేను దేనితో
నిన్నే కీర్తింతును నిన్నే ప్రేమింతును
అల్పుడనైన నన్ను నీ చేతిలో చెక్కు కొంటివే
నీ మందిరములో నేను స్తుతి పాటలు పాడెదను
కృపా వర్షమునాపై కురిపించుము నిండుగా
నీకే నా ఆరాదన నీవే నా ఆనందము
శోదన కాలమందు నా ప్రాణము కృంగియుండగా
శత్రు సమూహముపైన నాకు విజయము నిచ్చితివే
నీవు చేసిన మేలులు మరువలేను ప్రభువా
నీకే నా స్తోత్రార్పణ నీకే నా కృతజ్ఞతలు
yesayya neeve aasrayapuramu
aapathaalamulo nammadhagina sahaayakudane
korukunna naa priyudaa
aadharinchu snehithudaa
golgotha kondapaina nee praannamu arpinchaavu
neevu chesina thyaagam varnnichagalanaa dhevaa
neevu choopina prema polchalenu dhevaa
ninne keerthinthunu ninne preminthunu
alpudanaina nannu nee chethilo chekku kontive
nee mandhiramulo nenu sthuthi paatlu paadedhanu
krupaa varshamunaapai kuripinchumu nindugaa
neeke naa aaraadhana neeve naa aanandhamu
sodhana kaalamandhu naa praannmu krungiyundagaa
sathru samoohamupaina naaku vijayamu nicchithive
neevu chesina melulu maruvalenu prabhuvaa
neeke naa sthothraarpanna neeke naa kruthagynathalu