yesey naaku samasthamu యేసే నాకు సమస్తము
యేసే నాకు సమస్తము
యేసు క్రీస్తే నాకు సర్వశ్వము
బ్రతుకంత యేసుకై జీవింతును
సర్వ సృష్టికి ప్రభువని చాటింతును
హల్లేలూయా అని పాడి నేను స్తుతియింతును
హల్లేలూయా అని పాడి నేను ఘనపరతును
ఎల్లప్పుడు…
యేసుతో నేను నడవాలని
నా జీవిత ఆశ అదియే గద
అబ్బా తండ్రని నేను పిలవాలని
తన ప్రేమను నేను పొందాలని
హల్లేలూయా అని పాడి నేను స్తుతియింతును
హల్లేలూయా అని పాడి నేను ఘనపరతును
ఎల్లప్పుడు…