• waytochurch.com logo
Song # 28

oohala kandhani lokamulo ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు


పల్లవి: ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (2X)

ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా (2X)

1. సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని (2X)

స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా (2X)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)

… ఊహల …

2. ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X)

సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)

… ఊహల …


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com