oohala kandhani lokamulo ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు
పల్లవి: ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (2X) ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా (2X) 1. సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని (2X) స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా (2X) హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X) … ఊహల … 2. ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X) సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X) హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X) … ఊహల …