moodunaalla muchchata kosam మూడునాళ్ళ ముచ్చట కోసం
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా ||2|| నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం ||2||మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలు బంధాలురా ||2|| వల్లకాటి వరకేరా భవబంధాలు నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు ||2|| కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో ||2|| ||మూడునాళ్ళ||ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం ||2|| గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం ||2|| నిత్యమైన సుఖము వెదకరా నిరతము ప్రభుని కోరరా ||2|| ||మూడునాళ్ళ||తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ||2|| జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు ||2|| తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా ||2|| ||మూడునాళ్ళ||
Moodunaalla Muchchata Kosam Ee Manishi Pade Thapana Choodaraa ||2|| Neetibudagalaanti Jeevitham Ae Naadu Samasipovunno Erugam ||2||Manishiki Thana Manase Cherasaalaraa Mamathalu Mamakaaraalu Bandhaaluraa ||2|| Vallakaati Varakeraa Bhavabandhaalu Nee Kallaaniki Cheravuraa Anubandhaalu ||2|| Kallalaina Kalalu Maanuko Ellavelalaa Prabhuni Veduko ||2|| ||Moodunaalla||Indra Dhanussu Laantidoyi Samsaaramu Adi Kanipinchi Maayamaye Rangula Valayam ||2|| Gaddipuvvulaantidoyi Ilalo Soukhyam Adi Paapaaniki Jeethamura Manishiki Maranam ||2|| Nithyamaina Sukhamu Vedakaraa Nirathamu Prabhuni Koraraa ||2|| ||Moodunaalla||Thappidamulu Daachuvaadu Vardhilladu Avi Oppukoni Vidichipettu O Sodaraa ||2|| Jigatagala Oobhinundi Paiki Lepi Nee Paadamulanu Sidhdhamugaa Nilupunu Prabhuvu ||2|| Theerpu Theerchakabadakamunupe Thappaka Aa Prabhuni Koraraa ||2|| ||Moodunaalla||