Yaahweh Raaphah Elohim Sheddai Yire Adoonaai Kanabarachunu యావెహ్ రాఫ ఎలోహిం షడ్డాయ్ యీరె అదోనాయ్ కనపరచును
Yaahweh Raaphah Elohim Sheddai Yire Adoonaai Kanabarachunu
యావెహ్ … రాఫ… ఎలోహిం… షడ్డాయ్…
యీరె …అదోనాయ్…. కనపరచును.
నీ మహిమే ఈ స్థలములో అనుభవిస్తున్నా
నీవు గొప్ప కార్యాములు చేస్తున్నావ్
పురికొల్పు నా విశ్వాసమ్..||4||
(యావెహ్)
ఆరాధనలో దర్శిసించును…
వెతుకుచున్నచో కనపరచును…
తట్టుచుండగ నీకు తెరచును…||4||
(యావెహ్)
Yaahweh.. Raaphah.. Elohim.. Sheddai..
Yire.. Adoonaai.. Kanabarachunu
Nee Mahime Ee Sthalamulo Anubhavisthuna
Neevu Goppa Karyamulu Chesthunav
Purikolpu Naa Viswasam – 4
“Yaahweh”
Aaradhanalo Darshinchunu
Vethukuchunacho Kanabarachunu
Thattuchundaga Neku Therachunu – 4
“Yaahweh”