muttedan ninu muttedan ముట్టెదన్ నిను ముట్టెదన్
ముట్టెదన్ నిను ముట్టెదన్
ముట్టెదన్ నిను ముట్టెదన్ నా యేసయ్య (2)
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టెదన్
నీ ప్రభావము నాలోకి పంపుము
నను విడచి వెళ్ళకుము నను స్వస్తపరచుము
నిను ముట్టెదన్ నా యేసయ్య నిను ముట్టెదన్ (2)
తాకేదన్ నిను తాకేదన్
తాకేదన్ నిను తాకేదన్ నా యేసయ్య (2)
నీ వస్త్రపు చెంగును మాత్రమే తాకేదన్
నీ ప్రభావము నాలోకి పంపుము
నను విడచి వెళ్ళకుము నను స్వస్తపరచుము
నిను తాకేదన్ నా యేసయ్య నిను తాకేదన్ (2)
ముట్టితివి నను ముట్టితివి
ముట్టితివి నను ముట్టిన నా యేసయ్య (2)
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టితిని
నీ ప్రభావము నాలోకి వచ్చెను
నీ మహాత్యముతో నను నింపితివి
నీకే అర్పణ నా స్తోత్రము నా యేసయ్య (2)
Bridge:
నీ మహిమ నాలో నింపుము నీ ఘనత నాలో నింపుము
నీ హస్తము నాపై ఉంచుము నీ కార్యము నాలో చేయుము
నీ ఘనత నాలో నింపుము
నీ హస్తము నాపై ఉంచుము నీ కార్యము నాలో చేయుము
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టితిని
నీ ప్రభావము నాలోకి వచ్చెను
నీ మహాత్యముతో నను నింపితివి
నీకే అర్పణ నా స్తోత్రము నా యేసయ్య (2)