mahimaku paathrudavu ghanathaku arhudavu మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు
మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు
నిను నే కీర్తించి స్తోత్రించెదను
ఘనపరచెదను
నా యేసయ్య నీకేనయ్యా ఆరాధనా
నా దైవమా నా సర్వమా నీకే ఆరాధన
ఆరాధన ఆ..ఆ.. నీకే ఆరాధన
నీకే ఆరాధన నీకే యేసయ్య
పేరు పెట్టి పిలచినావు నీ సొత్తుగా చేసినావు
బలపరిచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా…
నీ ప్రేమకు ఏమిచెదనయ్యా నా యేసయ్య
నీ ప్రేమకు సాటిలేరెవ్వరు నా యేసయ్య
నీ ప్రేమే రక్షణాధారము నా యేసయ్య
నా జీవితం అర్పించెదనయ్య
రాజులకు రాజు నీవు ప్రభులకు ప్రభు నీవు
రాజ్యములని ఏలుచున్న మహా రాజువు నీవయ్యా
మా స్తుతులకు కారణభూతుడవు మా యేసయ్య
మా ఆరాధనా నీకేనయ్యా మా యేసయ్య
నీ నామం ఘనపరచెదనయ్య మా యేసయ్య
నీ మహిమను చాటుదాం మా యేసయ్య