maa ooru maa veedhi మా ఊరు మా వీధి
మా ఊరు మా వీధి
మా వాడ నీకై పట్టబడాలి
భారతదేశమా మేల్కోనుమా
యేసునందే రక్షణ నీకని ఎరుగుమా
భారతదేశమా మేల్కోనుమా
యేసులోనే జీవము మనకని ఎరుగుమా
మా దేశాన్ని క్షమించుమా
మా పాపాన్ని మన్నించుమా
ఉగ్రత నుండి తప్పించుమా మా దేవా
నీ రక్తము మాపై ప్రోక్షించి రక్షించావు
ఈ శేషజీవితం మీకై అర్పింప కృప చూపుమా