praardhinchu neevu praardhinchu ప్రార్ధించు నీవు ప్రార్ధించు
ప్రార్ధించు నీవు ప్రార్ధించు
ఓ సంఘమా నీవు ప్రార్ధించు
దేశం కోసం నీవు ప్రార్ధించు
ఓ సంఘమా నీవు ప్రార్ధించు
భారతదేశం కొరకు నీవు ప్రార్ధించు
దేశ విమోచన కొరకు నీవు ప్రార్ధించు
నీ రక్షణ కోసం ప్రార్ధించు
నీ బంధువు కోసం ప్రార్ధించు
నీ స్థితిగతి కోసం ప్రార్ధించు
ఓ సంఘమా
ఐక్యత కొరకు దేశ శాంతి కొరకు
ప్రార్ధించు నీవు ప్రార్ధించు
నీ ప్రభుయేసుని ప్రేమ కోసమై ప్రార్ధించు
నీవు ఎక్కడ ఉన్నా ప్రార్ధించు
నీవు ఎప్పుడు ఐనా ప్రార్ధించు
నీవు ఎవరివైన ప్రార్ధించు
ఓ సంఘమా
కులమేదైనా నీ మతమేదైనా
ప్రార్ధించు నీవు ప్రార్ధించు
మన ప్రభుయేసుని కృప కొరకు నీవు ప్రార్ధించు